logo

జగిత్యాల జిల్లా / తెలంగాణ మెట్పల్లి పట్టణంలో గల శ్రీసాయి ప్రజా హాస్పిటల్ లో హెల్ప్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మంగళవారం మె

జగిత్యాల జిల్లా / తెలంగాణ

మెట్పల్లి పట్టణంలో గల శ్రీసాయి ప్రజా హాస్పిటల్ లో హెల్ప్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మంగళవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఇట్టి అవకాశాన్ని పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు.

8
14716 views